వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో కరోనాకు సంబంధించి అసత్యాలను పోస్ట్ చేయడం సరైంది కాదని క్రెడాయి తెలంగాణ ఛైర్మన్ గుమ్మి రాం రెడ్డి అన్నారు. విపత్కర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్ట్ చేస్తే మంచిదని సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలని కోరారు.
అందరూ ఇంట్లోనే ఉండండి: క్రెడాయి తెలంగాణ ఛైర్మన్ - credai chairman gummi ram reddy
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలని క్రెడాయి తెలంగాణ ఛైర్మన్ గుమ్మి రాం రెడ్డి కోరారు. ఈ సమయంలో ఐక్యతగా ఉండాలన్నారు.

అందరూ ఇంట్లోనే ఉండండి: క్రెడాయి తెలంగాణ ఛైర్మన్