రాజాసింగ్ పేరుతో పేక్ ఫేస్బుక్ ఐడీ మెసేంజర్ క్రియేట్ చేసి కొంత మంది దుండగులు డబ్బులు అడుగుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. సెలబ్రిటీలు, నాయకుల పేర్లు ఉపయోగించి కార్యకర్తలకు, బంధువులు, మిత్రులను వారు డబ్బులు అడిగి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ఇలా అడిగితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రాజా సింగ్ సూచించారు.
'ఎమ్మెల్యే ఫేక్ ఎఫ్బీ క్రియేట్.. ఆపై డిమాండ్'
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పేరుతో దుండగులు ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేశారు. ఇదే అదునుగా చూసి ఆ నాయకుని బంధువులు, మిత్రులు, కార్యకర్తలకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు. అప్రమత్తమైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు తెలిపారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
'ఎమ్మెల్యే ఫేక్ ఎఫ్బీ క్రియేట్.. ఆపై డిమాండ్ '