రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జీవో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు అమలు జరగకుండా స్టే ఆర్డర్ పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేయాలి: సీపీఎం - review petition on go number 3 in supreme court
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జీవో నెంబర్3 పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 2000 సంవత్సరం జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేయాలి: సీపీఎం