తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో టికెట్​ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్​ - హైదరాబాద్​ మెట్రో వార్తలు

cpm filed pitition in high court on metro train ticket rates
మెట్రో టికెట్​ ధరలపై హైకోర్టులో పిటిషన్​

By

Published : Jun 3, 2020, 5:26 PM IST

Updated : Jun 3, 2020, 6:03 PM IST

17:21 June 03

మెట్రో టికెట్​ ధరలపై హైకోర్టులో పిటిషన్​

మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు చేసింది. రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టికెట్ల ధరలు ఖరారు చేశారని  హైదరాబాద్​ సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్‌ అండ్ టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇవీ చూడండి:తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం

Last Updated : Jun 3, 2020, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details