ఈఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో రాష్ట్రంలో మందుల కొరత తీవ్రంగా ఉందని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్‌లోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 80 డిస్పెన్సరీలలో తీవ్రమైన మందుల కొరత ఉందని, మందుల కోసం కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
'ఈఎస్ఐ కుంభకోణంతో రాష్ట్రంలో మందుల కొరత' - సీపీఐఎం నగర కార్యదర్శి
రాష్ట్రంలో మందుల కొరత ఏర్పడిందని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్రంలో తీవ్రమైన మందుల కొరత ఉంది: శ్రీనివాస్