సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరోనాబారిన పడ్డారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆయన హోం క్వారంటైన్ ఉన్నారని... ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేసింది.
చాడ వెంకట్‌రెడ్డికి కొవిడ్ పాజిటివ్ - తెలంగాణ కరోనా వార్తలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో ర్యాపిడ్ టెస్టు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ వచ్చింది.
చాడ వెంకట్ రెడ్డికి కరోనా
ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:వ్యాప్తి గొలుసు తెగితేనే కరోనా కట్టడి..!