ఆర్టీసీలో 70 శాతం మంది నిరుపేదలున్నారని.. మన్నించే గుణంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పాలకులకు దండించే గుణమే కాదు మన్నించే గుణముండాలని హితవు పలికారు. విధుల్లోకి తీసుకోకపోతే కార్మికులంతా రోడ్డున పడాతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని.. వాటిని బ్యాంకులో తాకట్టు పెడితే అప్పులు ఇస్తాయన్నారు.
'దండించడమే కాదు మన్నించే గుణముండాలి' - rtc strike latest
పాలకులకు దండించే గుణమే కాదు మన్నించే గుణముండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో 70 శాతం మంది నిరుపేదలున్నారని.. వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
చాడ వెంకట్ రెడ్డి