సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ సచివాలయం కూల్చివేత పేరుతో 6వ నిజాం నిర్మించిన కట్టడాలను కూల్చడం చరిత్రాత్మక తప్పిదమని అభిప్రాయపడ్డారు. నిజాం నిర్మించిన భవనాలను కూల్చివేస్తే హైదరాబాద్ ప్రాముఖ్యత దెబ్బతింట్టుదని చెప్పారు. కేసీఆర్ శకం నుంచే హైదరాబాద్ ప్రారంభమైనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సచివాలయం కూల్చివేత చారిత్రక తప్పిదం: నారాయణ
ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం కూల్చివేత పేరుతో 6వ నిజాం నిర్మించిన కట్టడాలను కూల్చడం చరిత్రాత్మక తప్పిదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ శకం నుంచే హైదరాబాద్ ప్రారంభమైనట్లుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
సచివాలయం కూల్చివేత చారిత్రాత్మక తప్పిదం: నారాయణ
Last Updated : Jul 10, 2020, 5:28 PM IST