సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మగ్దూమ్ భవన్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన రాజాను.. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత - cpi leader d.raja latest update
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నేతలు వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు అస్వస్థత
బీపీ తగ్గిపోవడం వల్లే డి.రాజా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సీపీఐ నేతలు వెల్లడించారు.
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు