రాందేవ్ బాబాను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పతాంజలి సంస్థ ద్వారా కరోనాకు మందు కనిపెట్టామని చెప్పి ప్రజలను మోసంచేస్తున్నారని విమర్శించారు.
'రాందేవ్ బాబాను అరెస్టు చేయండి' - patanjali medicine for corona
రాందేవ్ బాబాను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కరోనాకు మందు కనిపెట్టామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
'రాందేవ్ బాబాను అరెస్టు చేయండి'
ప్రపంచంలో ఇంతవరకు శాస్తవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మందు కనిపెట్టలేదని చెబుతున్నాయన్నారు. ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేసుకోవాలని చెప్పాయన్నారు. వెంటనే రాందేవ్బాబాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కరోనా కలవర పెడుతోంది... భాగ్యనగరాన్ని వణికిస్తోంది!