గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓటేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ నేత నారాయణ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 లేటెస్ట్ అప్డేట్స్
బల్దియా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాయత్ నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కుటుంబసమేతంగా ఓటేశారు.
ఓటు హక్కు వినయోగించుకున్న సీపీఐ నారాయణ
కుటుంబ సభ్యులతో కలిసి నారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి:గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు