సికింద్రాబాదులోని ఇస్కాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఆలయ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఆలయం లోపల శ్రీ కృష్ణ భక్తి గీతాలు ఆలపిస్తూ తమ భక్తితత్వాన్ని తెలియజేశారు.
ఇస్కాన్ టెంపుల్లో సీపీ అంజనీ కుమార్ ప్రత్యేక పూజలు - iskon Temple
సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హాజరయ్యారు.

CP
ఇస్కాన్ టెంపుల్లో సీపీ అంజనీ కుమార్ ప్రత్యేక పూజలు
ఇవీ చూడండి:'మార్క్‌ఫెడ్‌లో పెద్ద కుంభకోణం జరిగింది'