హైదరాబాద్ కమిషరేట్ పశ్చిమ మండలంలోని పలు ప్రాంతాలను సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. భౌతిక దూరం, స్వీయ నియంత్రణపై ప్రజలకు వివరించారు. లాక్డౌన్ అందరూ సహకరించాలంటున్న సీపీ అంజనీ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సీపీ