భారత్ బంద్ దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు వెళ్లేందుకు అన్ని రహదారులపై సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులుంటే సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని చెప్పారు.
భారత్‌బంద్ దృష్ట్యా వాహనదారులకు సీపీ సజ్జనార్ సూచనలు - Bharat Bandh Latest News
రేపు భారత్ బంద్ దృష్ట్యా సైబరాబాద్ సీపీ సజ్జనార్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే... కంట్రోల్ రూం నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
భారత్‌బంద్ దృష్ట్యా వాహనదారులకు సీపీ సజ్జనార్ సూచనలు
సైబరాబాద్ కంట్రోల్‌రూం నంబర్లు:
- 040-27853413
- 94906 17100
- 8500 411111