తెలంగాణ

telangana

ETV Bharat / state

కేపీహెచ్​బీలో లాక్​డౌన్​ తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కేపీహెచ్‌బీలో లాక్‌డౌన్‌ అమలు తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

CP Sajjanar examined the implementation of lock down
కేపీహెచ్​బీలో లాక్​డౌన్​ను పరిశీలించిన సీపీ సజ్జనార్​

By

Published : Apr 12, 2020, 8:11 PM IST

హైదరాబాద్​ కేపీహెచ్​బీలో లాక్​డౌన్​ అమలును సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్​తో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించి... మార్కెట్ కమిటీ, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

దుకాణాల వద్ద వినియోగదారులు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని ఆయన సూచించారు.

ఇవీచూడండి:లాక్​డౌన్​ పాస్​ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత

ABOUT THE AUTHOR

...view details