తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరెస్టును అధిరోహించిన తుకారాంకు సీపీ అభినందనలు

ఎవరెస్టు శిఖరం అధిరోహించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన అంగోతు తుకారాంను రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ అభినందించారు. ఈరోజు రాచకొండ కమిషనరేట్​లో సీపీని మర్యాద పూర్వకంగా తుకారాం కలిశారు.

By

Published : Jun 21, 2019, 8:48 PM IST

తుకారాంకు సీపీ అభినందనలు

ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రాచకొండ పరిధిలోని యాచారం మండలం తుక్కపల్లికి చెందిన అంగోతు తుకారాం సీపీ మహేష్​ భగవత్​ను కలిశాడు. ఈ సందర్భంగా తుకారాంను సీపీ అభినందించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గమ్యాన్ని చేరుకున్నానని తుకారాం పర్వతారోహన చేసినప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. దక్షిణాది నుంచి సౌత్​కోల్​ మార్గం ద్వారా ఎవరెస్టును అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా తుకారాం గుర్తింపు సాధించాడు.

తుకారాంకు సీపీ అభినందనలు
ఇదీ చూడండి: కేసీఆర్ భూమి కూడా పోయింది: కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details