మహిళ పోలీస్ సిబ్బంది పని తీరు, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీ కుమార్.. అడిషనల్ సీపీ శిఖా గోయల్, మహిళ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సిబ్బందికి సీపీ పలు సూచనలు చేశారు.
మహిళ పోలీసుల పాత్ర కీలకం: సీపీ అంజనీ కుమార్ - cp anjani kumar met with lady police employees in hyderabad
హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చడంలో మహిళ పోలీసుల పాత్ర ముఖ్యమైందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. మహిళ పోలీస్ సిబ్బంది పని తీరు, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిషనల్ సీపీ శిఖ గోయల్, మహిళా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
మహిళ పోలీసుల పాత్ర కీలకం: సీపీ అంజనీ కుమార్
పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలతో ఏవిధంగా మెలగాలి... వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలను సీపీ వివరించారు. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చడంలో మహిళ సిబ్బంది ముఖ్యమైందన్నారు.
ఇదీ చదవండి...'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'