తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎంఆర్ హైదరాబాద్‌కు చేరుకున్న కొవిడ్‌ రిలీఫ్ మెటీరియల్ - covid relief material latest news

జీఎంఆర్ హైదరాబాద్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ చేరుకుంది. అమెరికాలోని డల్లాస్ నుంచి 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చాయని అధికారులు వెల్లడించారు.

జీఎంఆర్‌ హైదరాబాద్‌కు చేరుకున్న కొవిడ్‌ రిలీఫ్ మెటీరియల్
జీఎంఆర్‌ హైదరాబాద్‌కు చేరుకున్న కొవిడ్‌ రిలీఫ్ మెటీరియల్

By

Published : May 15, 2021, 10:22 PM IST

జీఎంఆర్ హైదరాబాద్‌కు అమెరికాలోని డల్లాస్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ చేరుకుంది. ఎయిర్‌ కార్గో ద్వారా సుమారు 2,352 కిలోల బరువున్న మొత్తం 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా కొవిడ్ ప్రారంభం నుంచి వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటి కరోనా రిలీఫ్ మెటీరియల్ జీహెచ్‌ఏసీ ద్వారా రవాణా చేశారని జీఎంఆర్ తెలిపింది.

ఇదీ చూడండి: ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు కూడా బెదిరిస్తున్నారు: ఈటల

ABOUT THE AUTHOR

...view details