కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో కరోనా విజృంభణ - covid-19 positive cases recorded in kondapur area hospital
కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో కరోనా విజృంభణ
19:38 June 19
కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో కరోనా విజృంభణ
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో కరోనా విజృంభింస్తోంది. ఆసుపత్రిలో ఇవాళ 33 కరోనా కేసులు నిర్ధరణయ్యాయి. ఓ వైద్య సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఇక్కడ 95 మందికి టెస్టులు చేయగా 33 మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది.
Last Updated : Jun 19, 2020, 10:21 PM IST