రైళ్లలో రద్దీగా ఉండే సాధారణ బోగీలలో వెళ్తూ.. ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి విలువైన వస్తువులు చోరీ చేస్తున్న దంపతులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు - couple steals ornaments from railway passengers at secundrabad
రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో, రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దంపతులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు
ప్రయాణికుల వరుస ఫిర్యాదులతో వీరిపై దృష్టి సారించి పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. విలాస వంతమైన జీవితానికి అలవాటు పడి ఇలా చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
దంపతుల నుంచి 13 లక్షల విలువ గల 32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్టు