శాసనమండలి జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుపై చర్చలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఇతర ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చర్చల అనంతరం సభ బిల్లును ఆమోదించింది.
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదం - etv bharat
జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఎమ్మెల్సీలు, మంత్రులు చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది.
నాలుగు చట్టసవరణ బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Last Updated : Oct 14, 2020, 12:42 PM IST