తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాకాల సమావేశాల నిర్వహణపై అధికారులతో గుత్తా, పోచారం భేటీ - సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తాజా సమాచారం

assembly meetings
assembly meetings

By

Published : Sep 4, 2020, 11:49 AM IST

Updated : Sep 4, 2020, 12:42 PM IST

11:45 September 04

వర్షాకాల సమావేశాల నిర్వహణపై అధికారులతో గుత్తా, పోచారం భేటీ

వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై  సీఎస్‌, అధికారులతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశమయ్యారు.  భేటీలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, చీఫ్ విప్‌లు జీఏడీ, ఆర్థిక, వైద్య ఆరోగ్య, పురపాలక, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సమావేశాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

Last Updated : Sep 4, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details