హైదరాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్ పరిధిలోని బస్తీ వాసులకు నిత్యావసరాలు అందజేశారు కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, విధిగా భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చేయూత అందిస్తున్న కార్పొరేటర్ అరుణ - రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ అత్తిలి అరుణ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీీ
హైదరాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ బస్తీవాసులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసి దాతృత్వం చాటారు.
చేయూత అందిస్తున్న కార్పొరేటర్ అరుణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. లాక్‌డౌన్‌తో పేదప్రజలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.