తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్​ సోకిన వ్యక్తి డిశ్చార్జ్​ - corona

కరోనా వైరస్​ సోకిన వ్యక్తి డిశ్చార్జ్​
కరోనా వైరస్​ సోకిన వ్యక్తి డిశ్చార్జ్​

By

Published : Mar 13, 2020, 10:18 PM IST

Updated : Mar 13, 2020, 11:47 PM IST

22:14 March 13

మంత్రి ఈటల హర్షం

  రాష్ట్రంలో తొలి కరోనా వైరస్​ సోకిన వ్యక్తిని హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అతనికి పూర్తిగా నయం కావడం వల్ల ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్​ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని ఈటల స్పష్టం చేశారు. 

Last Updated : Mar 13, 2020, 11:47 PM IST

For All Latest Updates

TAGGED:

etalacorona

ABOUT THE AUTHOR

...view details