ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వైద్యుడికి కరోనా - Corona to the doctor at the Khairatabad Wellness Center
ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వైద్యుడికి కరోనా
13:18 July 14
ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో వైద్యుడికి కరోనా
హైదరాబాద్ ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో ఓ వైద్యుడికి కరోనా సోకింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్రావుకు కొవిడ్-19గా నిర్ధారణయింది. ఫలితంగా ఇతర సిబ్బంది వెల్నెస్ సెంటర్ను మూసివేశారు.
మరోవైపు వైద్యునికి కరోనా రావడం వల్ల అతని వద్ద చికిత్స పొందిన వారిలో ఆందోళన మొదలైంది.
Last Updated : Jul 14, 2020, 2:34 PM IST