వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ గంగాధర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే గత రెండు రోజులుగా ఓఎస్‌డీ గంగాధర్‌తో పాటే మంత్రి ఉన్నారు. పలు కార్యక్రమాలకు మంత్రి వెళ్లిన సందర్భంలో ఓఎస్‌డీ ఆయనతోనే తిరిగారు.
ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి - Corona positive osd gangadhar
రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ అని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి