సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన మరో గర్భిణీ ప్రసవించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆమెకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను తీశారు. బాలింత, పసికందు క్షేమంగా ఉన్నట్లు గాంధీ సూపరింటెండెంట్ వెల్లడించారు.
గాంధీలో కరోనా పాజిటివ్ మహిళ ప్రసవం - గాంధీ ఆస్పత్రి తాజా వార్తలు
గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన మహిళ ప్రసవించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను తీశారు.

గాంధీలో కరోనా పాజిటివ్ మహిళ ప్రసవం