తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్​భవన్‌లో కరోనా కలకలం.. 48 మందికి పాజిటివ్​, గవర్నర్​కు పరీక్ష - తెలంగాణ తాజా వార్తలు

corona in rajbawan
రాజ్​భవన్​లో కరోనా కలకలం

By

Published : Jul 12, 2020, 7:01 PM IST

Updated : Jul 12, 2020, 8:18 PM IST

18:57 July 12

రాజ్​భవన్​లో కరోనా కలకలం

రాజ్‌భవన్‌లో కరోనా కలకలం మొదలైంది. 28 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారితో పాటు రాజ్‌భవన్‌లో పనిచేసే పది మంది సిబ్బందికి.. వారి కుటుంబీకుల్లో మరో పది మందికి వైరస్​ సోకింది.  మొత్తంగా 48మంది మహమ్మారిబారిన పడ్డారు. 

మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 347 మందికి నెగెటివ్‌ వచ్చింది. పోలీసులు, సిబ్బందికి వైరస్​ సోకడంతో గవర్నర్ అప్రమత్తం అయ్యారు. గవర్నర్​ సహా పలువురు సీనియర్​ అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. తనకు నెగిటివ్​ వచ్చినట్లు గవర్నర్​ తమిళిసై ట్విట్టర్​లో వెల్లడించారు. రెడ్‌జోన్లలో కాంటాక్ట్‌ హిస్టరీ ఉన్న వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్​ సూచించారు. 

ఇదీ చూడండి:బాలీవుడ్​లో కరోనా.. అసలేం జరుగుతోంది?

Last Updated : Jul 12, 2020, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details