ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నేడు కొత్తగా మరో 54 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. నిన్న మరణాలు సంభవించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ మొత్తం 59 మంది వైరస్ వ్యాప్తిన పడి మరణించారు.
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - corona related news
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
11:20 May 28
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Last Updated : May 28, 2020, 2:22 PM IST