తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..!

లాక్​డౌన్​ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వారికి తమదైన శైలిలో బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు. కరోనా వ్యాధి నివారణ గురించి అవగాహన కల్పించి, వారిచేత కరోనా ప్రమాణం చేయించారు.

corona-pladge-in-darshi-prakasham-district
గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..!

By

Published : Apr 9, 2020, 10:12 AM IST

లాక్​డౌన్​ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా దర్శి సీఐ తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. గడియారం స్తంభం సెంటర్​లో విధులు నిర్వహిస్తున్న సీఐకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు కంటపడ్డారు. వారందరిని దూరంగా నిలబెట్టి, కరోనా వ్యాధి నివారణ గురించి అవగాహన కల్పించి, గుంజిళ్లు తీయించారు. అంతేకాకుండా వారితో కరోనా ప్రమాణం చేయించారు.

గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..!

ABOUT THE AUTHOR

...view details