జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా - హైదరాబాద్‌లో పారిశుద్ధ్య కార్మికులరాలికి కరోనా
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా
14:38 June 13
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా
రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్ని శాఖలకు విస్తరిస్తున్న కరోనా వైరస్... జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి సోకింది. గురువారం మేయర్ డ్రైవర్‌కు, తాజాగా పారిశుద్ధ్య కార్మికులరాలికి వైరస్ సోకడం.. జీహెచ్ఎంసీ అధికారులను కలవరపెడుతోంది.
ఇవీ చూడండి: సచివాలయంపై కరోనా ప్రభావం.. ఉద్యోగుల్లో భయం భయం..
Last Updated : Jun 13, 2020, 4:40 PM IST