తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత వారం 57 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా.. పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో ఉన్న 21 మందిలో 10 మంది మహమ్మారి బారిన పడ్డారు.
తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా - తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం
తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ బారిన పడ్డ.. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులను ఆస్పత్రికి తరలించారు.

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా