తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత - undefined

corona-effect-to-gandhi-bhavan-closing-for-a-week
గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

By

Published : Jul 15, 2020, 12:05 PM IST

Updated : Jul 15, 2020, 12:47 PM IST

12:00 July 15

గాంధీ భవన్​కు కరోనా ఎఫెక్ట్.. వారం పాటు మూసివేత

తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్​కు కరోనా కాటు. కంట్రోల్ రూమ్​లో నిత్యం పని చేస్తున్న పలువురు నాయకులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు.  ఈ నేపథ్యంలో గాంధీభవన్​ను జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. వారం రోజుల పాటు గాంధీభవన్ మూసివేతకు కార్యాలయ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి :భద్రాద్రి కొత్తగూడెం మల్లెపల్లితోగులో ఎదురు కాల్పులు

Last Updated : Jul 15, 2020, 12:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details