కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా... లోకాయుక్త, ఉప లోకాయుక్తల వద్ద ఉన్న కేసులకు సంబంధించి ఈ నెల 31 వరకు ఫిర్యాదుదారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర లోకాయుక్త వెల్లడించింది. లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు సూచనల మేరకు రిజిస్ట్రార్ సయ్యద్ లతిఫ్ ఉర్ రహమాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఫిర్యాదారులు సోమవారం నుంచి శుక్రవారం వరకు లోకాయుక్తను ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చన్నారు.
'లోకాయుక్తకు రావాల్సిన అవసరం లేదు' - కరోనా ఎఫెక్ట్: 'లోకాయుక్త వద్దకు రావాల్సిన అవసరం లేదు'
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు లోకాయుక్త, ఉపలోకాయుక్తల వద్ద ఉన్న కేసులకు సంబంధించి ఈ నెల 31 వరకూ స్వయంగా ఎవరూ హాజరకావలసిన అవసరం లేదని రాష్ట్ర లోకాయుక్త వెల్లడించింది.
కరోనా ఎఫెక్ట్: 'లోకాయుక్త వద్దకు రావాల్సిన అవసరం లేదు'