తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా భయం: నెల్లురూ జిల్లాలో పాఠశాలలకు సెలవు - నెల్లూరులో కరోనా వార్తలు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరోనా కేసు నమోదైనందున జిల్లా కలెక్టర్​ పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పాఠశాలలకు సెలవులు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈత కొలనులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

carona in nellore
కరోనా భయం: నెల్లురూ జిల్లాలో పాఠశాలలకు సెలవు

By

Published : Mar 13, 2020, 9:24 PM IST

నెల్లూరు జిల్లాలో కరోనా కేసు నమోదైనందున బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, ఇతర ప్రాంతాల్లోని ఈతకొలనులు మూసివేయాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా స్వీయజాగ్రత్తలు పాటించాలన్నారు. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కరోనా నివారణ చర్యలపై ప్రచారం ముమ్మరం చేస్తామని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details