తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అవగాహన కోసం వినూత్న ఆలోచనలు - COVID CASES IN VMC

కరోనాపై అవగాహన కల్పించేందుకు ఏపీ కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా ప్రయత్నించింది. రాఘవయ్యపార్కులో కరోనా వైరస్ ఆకారంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు.

కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు
కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

By

Published : Jul 18, 2020, 5:07 PM IST

కరోనాపై అవగాహన కోసం నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు చేస్తోంది. రాఘవయ్య పార్కు‌లో కరోనా వైరస్‌ నమూనాలతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నమూనాలు ప్రదర్శించి... ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. బయటకు వచ్చిన వారు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details