జంతువుల నుంచి మనుషులకు... మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకే అవకాశం లేదని రాష్ట్ర పశువైద్య సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 2 లక్షల పెంపుడు కుక్కలు ఉన్నాయని.. వాటిని కొందరు యజమానులు కరోనా భయంతో వీధుల్లో వదిలి వెళ్తున్నారని తెలిపారు. అలాంటి అపోహలు నమ్మోద్దని అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.
'జంతువులకు కరోనా సోకే అవకాశం లేదు' - 'జంతువులకు కరోనా సోకే అవకాశం లేదు'
కరోనా మనుషుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని రాష్ట్ర పశువైద్య సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.
'జంతువులకు కరోనా సోకే అవకాశం లేదు'