తెలంగాణ

telangana

TS CORONA CASES: కొత్తగా 482 కరోనా కేసులు, 2 మరణాలు

By

Published : Aug 11, 2021, 8:12 PM IST

TS CORONA CASES: కొత్తగా 482 కరోనా కేసులు, 2 మరణాలు
TS CORONA CASES: కొత్తగా 482 కరోనా కేసులు, 2 మరణాలు

19:56 August 11

రాష్ట్రంలో కొత్తగా 482 కరోనా కేసులు, 2 మరణాలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 494 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,50,835కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,833కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 455 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,38,865కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: Covid: 5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details