తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 1608 కరోనా కేసులు..15 మంది మృతి - CORONA CASES IN AP

COVID CASES
ఏపీ‌లో ఒకేరోజులో రికార్డు స్థాయి కరోనా కేసులు

By

Published : Jul 10, 2020, 1:50 PM IST

Updated : Jul 10, 2020, 2:23 PM IST

13:48 July 10

ఏపీ‌లో ఒకేరోజులో రికార్డు స్థాయి కరోనా కేసులు

ఏపీ‌లో ఒకేరోజులో రికార్డు స్థాయి కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,608 కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది వైరస్‌ బారిన పడి మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 25వేల422 నమోదు కాగా... మొత్తం మృతుల సంఖ్య 292కి చేరింది. వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు 13వేల194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 11వేల 936మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Last Updated : Jul 10, 2020, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details