ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 706 మంది స్థానికులు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 793 కరోనా కేసులు - corona cases news
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 793 కరోనా కేసులు
ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,232 మంది కోలుకోగా.. 7,479 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి:పాత సచివాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదు: ప్రభుత్వం