తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు

corona cases in andhrapardhesh
corona cases in andhrapardhesh

By

Published : Aug 20, 2020, 5:35 PM IST

Updated : Aug 20, 2020, 5:53 PM IST

17:23 August 20

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 3,25,396కు చేరింది. ఈరోజు కొత్తగా 9,393 కరోనా కేసులు నమోదు కాగా... 95 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో కలిపి కొవిడ్​ మృతుల సంఖ్య 3 వేలు దాటింది. ప్రస్తుతం 87,177 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,35,218 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు.

Last Updated : Aug 20, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details