తెలంగాణ

telangana

ఏపీలో కొత్తగా 796 కరోనా కేసులు.. 11 మంది మృతి

By

Published : Jun 27, 2020, 2:53 PM IST

ఏపీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,285కు చేరింది. కొత్త కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 740 మంది ఉండగా... ఇతర రాష్ట్రాలవారు 51 మంది, ఇతర దేశాలకు చెందినవారు 5గురు ఉన్నారు.

Ap corona news
ఏపీలో కొత్తగా 796 కరోనా కేసులు.. 11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్​లో కొవిడ్​తో 11 మంది మృతిచెందారు. మొత్తం ఇప్పటివరకూ 157 మంది కరోనాతో మరణించారు. 6,648 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకుని 5,480 మంది ఇళ్లకు వెళ్లారు.

ఏపీలో కొత్తగా 796 కరోనా కేసులు.. 11 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details