తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా అవగాహన పాట విడుదల చేసిన సజ్జనార్​ - Corona Awareness song CP Sajjanar

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటను సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ విడుదల చేశారు. తెలంగాణ మొదటి గజల్​ గాయని స్వరూప రెడ్డి ఈ పాటను పాడారు.

కరోనా అవగాహన పాట
కరోనా అవగాహన పాట

By

Published : Apr 27, 2020, 10:40 PM IST

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ మొదటి గజల్ గాయని స్వరూప రెడ్డి పాడిన పాటను సైబరాబాద్ సీపీ సజ్జనార్ తన కార్యాలయంలో విడుదల చేశారు. కరోనా నియంత్రణలో మొదటి వరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు వివరిస్తూ ఈ పాట రూపొందించినట్లు బృందం వివరించింది. 'రక్షకుడా జయం జయం' అంటూ సాగే ఈ పాటను ద్యావారి నరేంద్ర స్వరపరచగా... బాజి సంగీతం అందించారు.

కరోనా అవగాహన పాట

ABOUT THE AUTHOR

...view details