పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓయూ పరిధి లోని మానికేశ్వరీనగర్లో పోలీసులు ప్రజలకు పోలింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో భయాలను తొలగించేందుకు వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకునేందుకు ఆర్పీఎఫ్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు.
ఓయూ పరిధిలో ఆర్పీఎఫ్ కవాతు - rpf police
ఓయూ పరిధిలోని మానికేశ్వరీనగర్లో పోలీసులు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించి, నిర్బంధ తనిఖీలు చేశారు.
నిర్బంధ తనిఖీలు