గాంధీలో విధులు బహిష్కరించిన కాంట్రాక్టు ఉద్యోగులు - Telangana news

గాంధీలో విధులు బహిష్కరించిన కాంట్రాక్టు ఉద్యోగులు
08:33 December 23
గాంధీలో విధులు బహిష్కరించిన కాంట్రాక్టు ఉద్యోగులు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఇటీవల జీతాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ సూపరిండెంట్కి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన కారణంగా యూనియన్ జనరల్ సెక్రటరీని విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ విధులు బహిష్కరించారు.
ఇదీ చూడండి:తెలంగాణ మకుటాయమానం.. సిరిసంపదల గని సింగరేణి
Last Updated : Dec 23, 2020, 9:07 AM IST