ఆ కాలనీకి విడుదల... చప్పట్లతో స్థానికుల సంతోషం
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మేట్లోని శ్రీ కాలనీ కంటైన్మెంట్జోన్ను పోలీసులు ఎత్తివేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా చాలా రోజులు క్వారంటైన్లుగా ఉన్న స్థానికులు కంటైన్మెంట్ జోన్ ఎత్తివేయటం వల్ల చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆ కాలనీకి విడుదల... చప్పట్లతో స్థానికుల సంతోషం