తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వ్యాధి చికిత్సకు ఆసుపత్రి నిర్మించాలి' - Revanth Reddy CM Kcr

కరోనా వైరస్ వ్యాధి చికిత్సకు ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మించాలని సీఎంను ఎంపీ రేవంత్​రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆయన ట్వీట్​ చేశారు.

ఎంపీ రేవంత్​ రెడ్డి
ఎంపీ రేవంత్​ రెడ్డి

By

Published : Mar 27, 2020, 7:09 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఆసుపత్రి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ సూచించారు. కొవిడ్​-19 వ్యాధి చికిత్సకు మెరుగైన సదుపాయాలతో ఆస్పత్రి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి తాను రూ. 50లక్షల మొత్తాన్ని ప్రత్యేక ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ఆయన ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details