భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సీఎస్.. రాజ్యాంగ పీఠికను చదివారు.
సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన అధికారులు - సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో అధికారులు, ఉద్యోగులతో సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివారు.
![సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన అధికారులు constitutional day pledge in secretariat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9670824-12-9670824-1606376324762.jpg)
సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన అధికారులు