వికారాబాద్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ బాచుపల్లి సీఐ వద్ద డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని స్నేహితుడికి సందేశం పంపారని పోలీసులు పేర్కొన్నారు. తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడో కనుక్కొని ఆచూకీ తెలపాలని లక్ష్మణ్ తల్లి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపటినట్లు ఎస్సై సతీష్ కుమార్ వెల్లడించారు.
కలకలం సృష్టిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ అదృశ్యం - Constable Missing
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మణ్ అదృశ్యం కలకలం సృష్టించింది. తను ఆత్మహత్య చేసుకుంటానని సలహా ఇవ్వమని తన స్నేహితునికి సందేశం పంపి 28 రాత్రి అదృశ్యమయ్యారు.
ఏఆర్ కానిస్టేబుల్ అదృశ్యం