7వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ సిరికొండ రవీందర్ ఇటీవలే డిప్యుటేషన్‌పై సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఎల్బీనగర్ వైపు వెళ్తుండగా వెనక నుంచి అతివేగంగా డీసీఎం వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. కానిస్టేబుల్ మృతి - NAGOLE BIKE ACCIDENT
హైదరాబాద్ నాగోల్ బ్రిడ్జ్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ సిరికొండ రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. కానిస్టేబుల్ మృతి